Saturday, November 15, 2025
Homeగ్యాలరీTollywood Actors: పెళ్లైనా తగ్గేదేలే అంటున్న.. స్టార్ హీరోయిన్స్!

Tollywood Actors: పెళ్లైనా తగ్గేదేలే అంటున్న.. స్టార్ హీరోయిన్స్!

‘మిరాయ్’ మూవీలో శ్రియ శరణ్ తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.
మన శంకరవరప్రసాద్ గారు మూవీతో నయనతార మెరవనున్నారు.
ఇక పంచదార బొమ్మ అయితే ది ఇండియా స్టోరీ , ఇండియన్ 3 మూవీలతో బిజీగా ఉన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి టన్నెల్‌తో మెరవనున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad