
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది.. సరేఖావాణి డాటర్ సుప్రిత.

మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది సుప్రిత.

తాజాగా కొన్ని లుక్స్ వదిలి కుర్రాళ్లను మరోసారి క్లీన్ బౌల్డ్ చేసింది సుప్రిత.. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ పల్స్ పట్టేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఉప్పొంగే ఎద అందాలతో మత్తెక్కించింది ఈ బ్యూటీ. తన లేలేత ప్రాయాలను కెమెరా ముందు పెట్టేసి కుర్రకారులో హీటు పెంచింది.

సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా అందాల జాతర చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే.

ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లోకి క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత.

బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.