Sunday, November 16, 2025
Homeగ్యాలరీSupritha Hot Show: స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న సుప్రిత.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Supritha Hot Show: స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న సుప్రిత.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Supritha Hot pics: సురేఖ వాణి కూతురు సుప్రిత తన అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్ పూల్ లో పరువాల విందు చేసింది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు.

తెలుగు క్యారెక్టర్ అర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో రచ్చ చేస్తూ ఉంటుంది.
నెట్టింట ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్స్ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.
తల్లికూతుళ్లు పార్టీ చేసుకున్న ఫోటోలు, రీల్స్, హాట్ షూట్స్ షేర్ చేస్తూ మాంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సుప్రిత.
ఈ చిన్నది త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బుల్లితెర మీద పలు షోల్లో కనిపించి సందడి చేసింది.
తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో అందాల విందు చేసింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad