Taapsee Pannu: ‘ఝుమ్మంది నాదం’ తో తెలుగు తెరకు పరిచయమై, తన సొట్టబుగ్గల అందంతో, హాట్ లుక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన తాప్సీ! ఇప్పుడు ఒక హాట్ ఫోటో షూట్ తో చెలరేగిపోతుంది!
టాలీవుడ్లో గ్లామర్ డాల్‌గా కెరీర్ మొదలుపెట్టి… ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ స్టార్‌గా రాణిస్తోంది!
కమర్షియల్ సినిమాలకు కాకుండా… నటనకు ప్రాధాన్యత అంటూ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయినా, ఈ హాట్ బ్యూటీ గ్లామర్ డోస్‌కి టాలీవుడ్లో ఫ్యాన్స్ తగ్గలేదు!
తెలుగులో ఆశించిన స్టార్డమ్ రాకపోవడంతో… హిందీ వైపు అడుగులేసి, అక్కడ నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది.
తాప్సీ నటించిన చివరి తెలుగు సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’, కానీ హిందీలో మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతుంది.
మంచి కథ దొరికితే మాత్రం, తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తాప్సీ పలు ఇంటర్వ్యూలలో చెప్పింది!