Saturday, November 15, 2025
Homeగ్యాలరీTamannaah Bhatia: పెళ్లి కూతురు గెటప్ లో మిల్క్ బ్యూటీ.. వైరల్ గా ఫోటోలు..

Tamannaah Bhatia: పెళ్లి కూతురు గెటప్ లో మిల్క్ బ్యూటీ.. వైరల్ గా ఫోటోలు..

Tamannaah Bhatia new Photos: మిల్క్ బ్యూటీ తమన్నా బ్రైడల్ లెహెంగాలో అదరగొట్టింది. ఈ ఫోటోల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది. ఈ పిక్స్ కు శ్రీలీల కూడా లైక్ కొట్టింది.

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లి కూతురు గెటప్ లో కనువిందు చేసింది.
కల్కి బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తమన్నా దిగిన ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
తమన్నా గ్లామర్ ను చూసి శ్రీలీల, రాశీఖన్నా కూడా లైక్ చేయకుండా ఉండలేకపోయారు.
ఈ ఏడాది తమన్నా ‘ఓదెల 2’ అనే తెలుగు సినిమాలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న పలు బాలీవుడ్ సినిమాలు పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉన్నాయి.
తమన్నా భాటియా 1989 డిసెంబరు 21న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad