Saturday, November 15, 2025
Homeగ్యాలరీTamannaah Bhatia: మిల్కీ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ హాట్ షో!

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ హాట్ షో!

Tamannaah Bhatia photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ తమన్నా మరోసారి అందాల విందు చేసింది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. మీరు చూసేయండి.

2006లో వచ్చిన ‘శ్రీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా బాటియా.
ఆ తర్వాత హ్యాపీ డేస్, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, ఎందుకంటే…ప్రేమంటే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
అనంతరం బాహుబలి, సైరా నరసింహారెడ్డి, ఎఫ్ 2, ఎఫ్3, జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ లో నటించింది.
ఈ ఏడాది ‘ఓదెల 2’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన మూవీ అప్ డేట్స్, ఫిట్ నెస్ సీక్రెట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోయగాల విందు చేసింది. ఇందులో చాలా హాట్ గా కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad