Saturday, November 15, 2025
Homeగ్యాలరీTamannaah Bhatia: రెట్రో డ్రెస్ లో సెగలు రేపుతున్న మిల్క్ బ్యూటీ

Tamannaah Bhatia: రెట్రో డ్రెస్ లో సెగలు రేపుతున్న మిల్క్ బ్యూటీ

Tamannaah Bhatia latest photos: మిల్క్ బ్యూటీ తమన్నా అందాల విందు చేసింది. ‘డూ యు వాన్నా పార్టనర్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో రెట్రో డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

తమన్నా భాటియా లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘డూ యు వాన్నా పార్టనర్’.
తమన్నా, డయానా పెంటీ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం సెప్టెంబరు 12న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించగా.. ఇందులో తమన్నా రెట్రో దుస్తుల్లో సందడి చేసింది.
తమన్నా ధరించిన ఈ డ్రెస్ ధర 265 డాలర్లు. అంటే అక్షరాలా 23,359 రూపాయలన్న మాట.
ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా తెలుగులో ‘ఓదెల 2’ అనే చిత్రంలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ అమ్మడకు టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో ఎక్కువగా బీ టౌన్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad