Saturday, November 15, 2025
Homeగ్యాలరీTamannaah Bhatia: హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచేస్తున్న మిల్క్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Tamannaah Bhatia: హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచేస్తున్న మిల్క్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Tamannaah Bhatia hot looks: మిల్క్ బ్యూటీ తమన్నా బాటియా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి హాట్ బాంబ్ పేల్చింది.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
ఈ ఏడాది ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
తమన్నా 1989 డిసెంబరు 21న ముంబైలో జన్మించింది.
తెలుగులో హ్యాపీ డేస్, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా మరోసారి తన అందచందాలతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad