
టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎందరో అగ్ర హీరోలతో జతకట్టి అతితక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది.

తెలుగు, తమిళం, హిందీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది మిల్క్ బ్యూటీ.

అందం, అభినయం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది తమన్నా భాటియా. ఇరగదీసే డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఇండస్ట్రీలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందంతో ఈ మిల్క్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగొడుతోంది.

ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

మిల్క్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. వైట్ డ్రెస్‌లో బంగారంలా మెరిపోతున్న ఫొటోలు నెట్టింట పంచుకుంది.

ఈ ఫ్రాక్‌లో తమన్నా క్యూట్‌గా కనిపిస్తూనే మరోవైపు హాట్ హాట్ అందాలను ప్రదర్శించింది.

ఎద అందాలతో కుర్రాళ్లకు కిక్ ఎక్కిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.