Saturday, November 15, 2025
HomeTop StoriesTara Sutaria: కుర్రాళ్ల తాపం పెంచుతున్న తారా..

Tara Sutaria: కుర్రాళ్ల తాపం పెంచుతున్న తారా..

Tara Sutaria Bold Show: బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా ఎద అందాలతో ఊచకోత కోస్తుంది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

తారా సుతారియా 1995 నవంబరు 19న ముంబైలో జన్మించింది. సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుండి డిగ్రీ కంప్లీట్ చేసింది.
2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ అనే బాలీవుడ్ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత మార్జావాన్, తడప్, హీరోపంతీ 2, ఏక్ విలన్: రిటర్న్స్, అపూర్వ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం Toxic: A Fairy Tale for Grown-Ups అనే చిత్రంలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో తారా ముందుంటుంది.
ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ ను, ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad