Saturday, November 15, 2025
HomeTop StoriesTara Sutaria: బికినీలో మత్తెక్కిస్తున్న బాలీవుడ్ నయా బ్యూటీ

Tara Sutaria: బికినీలో మత్తెక్కిస్తున్న బాలీవుడ్ నయా బ్యూటీ

Tara Sutaria Bold Show: బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఈ చిన్నదాని గ్లామర్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తారా సుతారియా.
మార్జావాన్, తడప, హీరోపంతీ2, ఏక్ విలన్:రిటర్న్స్ వంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.
1995 నవంబర్ 19న ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు జన్మించింది.
ఆమె ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad