Saturday, November 15, 2025
Homeగ్యాలరీTeja Sajja: మిరాయ్‌ హిట్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా తేజ సజ్జా.. బయోగ్రఫీ ఇదే..!

Teja Sajja: మిరాయ్‌ హిట్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా తేజ సజ్జా.. బయోగ్రఫీ ఇదే..!

‘మిరాయ్‌’ (Mirai)తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాడు తేజ సజ్జా. ఇతిహాసాలతో ముడిపడిన ఈ సినిమా విడుదల (శుక్రవారం) నేపథ్యంలో తేజ యాక్టింగ్‌ జర్నీపై ఓ లుక్కేద్దాం..

మెగాస్టార్‌ చిరంజీవి ‘చూడాలని ఉంది’ సినిమాలోని బాల నటుడి పాత్రలో తొలిసారి తెరపై కనిపించాడు. ఇంద్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాజకుమారుడు, కలిసుందాం రా, గంగోత్రి, బాలు.. ఇలా అగ్ర హీరోల చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు.
పెద్దాయ్యాక ‘ఓ బేబీ’. ‘జాంబిరెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు. హనుమాన్‌తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు.
మెగాస్టార్‌ చిరంజీవి తన ఫేవరెట్‌ హీరో. సమంత అభిమాన కథానాయిక.
పాజిటివ్‌ మైండ్‌సెట్‌ తన బలం అని చాలా సందర్భాల్లో చెప్పాడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad