Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Nagalla: చీరకట్టులో చందమామలా అనన్య నాగళ్ల.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Ananya Nagalla: చీరకట్టులో చందమామలా అనన్య నాగళ్ల.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య నాగళ్ల చీరకట్టులో సొగసుల సునామీ సృష్టించింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి.

అనన్య నాగళ్ల.. ఈ తెలుగు నటి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గతేడాది తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.
ఈ ముద్దుగుమ్మ తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది.
ఈమె హైదరాబాద్ లోని రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ కంప్లీట్ చేసింది.
మూవీ అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ అందాల ఆరబోతకు తెరదీసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad