Actress: చిన్నచిన్న పాత్రలతో వెండితెరపై మెరిసిన దివి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ అమ్మడుకి యువతలో క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. తాజాగా తెలుపు రంగు డ్రెస్ లో గ్లామరస్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.