Saturday, November 15, 2025
Homeగ్యాలరీFaria Abdullah: బోల్డ్ లుక్స్ లో సెగలు రేపుతున్న చిట్టి

Faria Abdullah: బోల్డ్ లుక్స్ లో సెగలు రేపుతున్న చిట్టి

Faria Abdullah Bold looks: జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. తాజాగా ఈ చిన్నది రెడ్ టాప్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫిక్స్ లో చాలా బోల్డ్ గా మరియు సెక్సీగా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

జాతిరత్నాల చిట్టి వరుస ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది.
మరోసారి ఈ ముద్దుగుమ్మ హాట్ బాంబ్ పేల్చింది. రెడ్ డ్రెస్ లో పరువాల విందు చేస్తూ యూత్ కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది.
ఫరియా లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. అంతేకాకుండా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ఈ భామ జాతిరత్నాలు, మోస్ ఎలిజిబుల్ బ్యాచలర్, రావణాసుర, ఆ ఒక్కటీ ఆడక్కు, మత్తు వదలరా2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. అందుకే అందాల ఎర వేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad