Saturday, November 15, 2025
Homeగ్యాలరీPranavi Manukonda: ప్రణవి పరువాల సునామీ.. తట్టుకోవడం కష్టమే సుమీ..

Pranavi Manukonda: ప్రణవి పరువాల సునామీ.. తట్టుకోవడం కష్టమే సుమీ..

Pranavi Manukonda Stunning looks: హైదరాబాద్ అమ్మాయి ప్రణవి తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోల్లో చాలా అందంగా మరియు హాట్ గా కూడా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

8 ఏళ్ల వయసులోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రణవి.
బాల నటిగా 50కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.
సూర్యవంశం, ఎవరే నువ్వు మోహిని, గంగ మంగ వంటి టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.
10 సంవత్సరాల వయసులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో నటనకు గానూ నంది అవార్డు కూడా గెలుచుకుంది.
సినిమాలు, సీరియల్స్ తోపాటు టిక్‌టాక్ వీడియోల ద్వారా కూడా పుల్ క్రేజ్ సంపాదించుకుంది ప్రణవి.
2003లో జన్మించిన ప్రణవి హైదరాబాద్‌లోని ఒక మధ్యతరగతి హిందూ కుటుంబం నుండి వచ్చింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ అమ్మడి గ్లామర్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad