Saturday, November 15, 2025
Homeగ్యాలరీRamya Pasupuleti: బికినీలో రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. వామ్మో మరి ఈ రేంజ్ లోనా..

Ramya Pasupuleti: బికినీలో రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. వామ్మో మరి ఈ రేంజ్ లోనా..

Ramya Pasupuleti Bikini Photos: హుషారు మూవీ ఫేమ్ రమ్య బికినీలో అందాల విందు చేసింది. ఈమె గ్లామర్ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈమె సొగసులను మీరు చూసేయండి మరి.

రమ్య పసుపులేటి.. ఈ తెలుగు అందం గురించి తెలియని వారంటూ పెద్దగా ఎవరూ ఉండరు.
ఈ హైదరాబాద్ అమ్మాయి ‘హుషారు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిటిమెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈ ఏడాది సోలో బాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ఈ ముద్దుగుమ్మకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ బికినీలో అందాల విందు చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad