Saturday, November 15, 2025
Homeగ్యాలరీSravanthi Chokarapu: కుర్రోళ్లను టెంప్ట్ చేస్తున్న తెలుగు యాంకర్

Sravanthi Chokarapu: కుర్రోళ్లను టెంప్ట్ చేస్తున్న తెలుగు యాంకర్

Sravanthi Chokarapu hot pics: ప్రముఖ తెలుగు యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన లేటెస్ట్ స్టిల్స్ కుర్రకారు మతిపొగొడుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

స్రవంతి చొక్కారపు..తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడు చాలా ఫేమస్.
యాంకరింగ్ తోపాటు అదిరిపోయే డ్రెస్ సెన్స్ తోనూ కుర్రకారును ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు కనబడేలా షర్టును పక్కకు జరిపి, చిరిగిన ఫ్యాంట్ తో ఈమె ఇచ్చిన ఫోజులు నెట్టింట హీట్ పుటిస్తున్నాయి.
ఈ ఫోటోలను చూసిన యువత స్రవంతి చాలా హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య ఏ మూవీ ఫంక్షన్ లో చూసినా యాంకర్ గా సుమ కనకాల తర్వాత ఎక్కువగా కనబడేది స్రవంతి గారే.
బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు బుల్లితెరపై కూడా పలు షోలు చేస్తూ అదరగొడుతోంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఏ చిన్న ఫోటో అప్ లోడ్ చేసినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad