Saturday, November 15, 2025
Homeగ్యాలరీsravanthi chokarapu: చీరకట్టులో సొగసుల విందు చేసిన టాప్ యాంకర్

sravanthi chokarapu: చీరకట్టులో సొగసుల విందు చేసిన టాప్ యాంకర్

Sravanthi chokarapu Beautiful Saree pics: బుల్లితెర బ్యూటీ స్రవంతి చొక్కారపు తన అందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

స్రవంతి చొక్కారపు… తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.
ఈమె తన యాంకరింగ్ కంటే తన డ్రెస్ సెన్స్ తోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.
స్రవంతి ధరించే దుస్తులు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పల్లెటూరు చీరకట్టులో మెస్మరైజ్ చేసింది.
స్రవంతి మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు మళ్లింది.
బిగ్ బాస్ లోకి ఎంట్రీకి ఇచ్చి తన ఆటతీరుతో పాపులారిటీ సంపాదించుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad