Tuesday, February 10, 2026
Homeగ్యాలరీAnchor Vishnu Priya: హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న విష్ణు ప్రియ

Anchor Vishnu Priya: హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న విష్ణు ప్రియ

Anchor Vishnu Priya hot show: స్టార్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణు ప్రియ మరోసారి హాట్ బాంబ్ పేల్చింది. బ్లాక్ డ్రెస్ లో అందాల ఆరబోస్తూ కుర్రకారుకు కంటి మీద నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

1986 ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో జన్మించింది స్టార్ యాంకర్ విష్ణుప్రియ.
తొలుత యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే ఈటీవీ షోకు యాంకర్ గా వ్యవహారించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.
ఈమె బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ తో చేసిన ‘జరీ జరీ పంచె కట్టు’ అనే ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ సాధించింది.
ప్రస్తుతం పలు సినిమాలు, షోలు చేస్తూ బిజి బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ తన అందచందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News