Saturday, November 15, 2025
Homeగ్యాలరీAriyana Glory: అరియానా గ్లోరీ.. సొగసుల వయ్యారి..

Ariyana Glory: అరియానా గ్లోరీ.. సొగసుల వయ్యారి..

Ariyana Glory latest pics:సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది అరియానా గ్లోరీ. ఈ యాంకర్ గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

బుల్లి తెరపై మాంచి క్రేజ్ ఉన్న బ్యూటీల్లో అరియానా గ్లోరీ ముందుంటుంది.
ఆర్జీవీతో ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది అరియానా.
ఆ తర్వాత బిగ్ బాస్ 4లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది.
గతేడాది రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా చిత్రంలో అరియానా ఓ స్పెషల్ రోల్ కూడా చేసింది.
ప్రస్తుతం పలు టీవీ షోలు, షార్ట్ ఫిల్మ్స్, సెలెబ్రిటీలను ఇంటర్వ్యూల చేస్తూ పుల్ బిజీగా గడుపుతోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన నాజూకు అందాలతో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad