Wednesday, January 14, 2026
Homeగ్యాలరీMalavika Mohanan: అందాల ఆరబోతలో తగ్గేదే లే.. మాళవిక నయా లుక్స్ చూశారా?

Malavika Mohanan: అందాల ఆరబోతలో తగ్గేదే లే.. మాళవిక నయా లుక్స్ చూశారా?

Malavika Mohanan: సౌత్ బ్యూటీ మాళవిక మోహనన్ తన అందచందాలతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు కుర్రాళ్లకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నాయి.

- Advertisement -
Malavika new stills
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మోహనన్.
Malavika new photoshoot
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
Malavika new looks
తన లేటెస్ట్ పిక్స్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ మరియు స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది.
Malavika latest photoshoot
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోంది మాళవిక. ఇందులో ఆమె ‘భైరవి’ అనే పాత్రలో కనిపిస్తోంది.
Malavika latest hot photos
హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు అంటే జనవరి 9, 2026న విడుదల కానుంది.
Malavika insta viral pics
ఇప్పటికే రాజాసాబ్ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News