నిద్ర మెరుగుపడుతుంది: అధిక చక్కెర వినియోగం నిద్రలేమికి కారణం అవుతుంది. ఎప్పుడైతే షుగర్ తినడం మానేస్తే, నిద్ర హాయిగా పడుతుంది.
నిద్ర మెరుగుపడుతుంది: అధిక చక్కెర వినియోగం నిద్రలేమికి కారణం అవుతుంది. ఎప్పుడైతే షుగర్ తినడం మానేస్తే, నిద్ర హాయిగా పడుతుంది.
అరటిపండు:
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు ఆందోళనను తగ్గించి, నిద్రకు సహాయపడుతాయి. కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు ఒక అరటిపండు తినడం ఉత్తమం.
బీన్స్: బీన్స్ లో ప్రోటీన్లతో పాటు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్, ఐరన్ వంటి అనే ఖనిజాలు ఉంటాయి. మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
పాలకూర: పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి విశ్రాంతి కలిగించి ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి. ప్రధానంగా అందులో ఉండే సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడే పోషకాలు ఉండటం వల్ల ఇది మెదడుకు రిలాక్స్ చేసి, నిద్రను సులభతరం చేస్తుంది.
బాదం: బాదం లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మనసుకు ప్రశాంతతను అందించి మంచి నిద్రకు సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు: గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఉంటుంది. ఈ నిద్రకు అవసరమైన మేలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.