కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.రసాయనాలు తక్కువగా ఉండే షాంపూని వాడాలి. కుంకుడుకాయ వంటి సహజ పదార్థాలతో తయారైన షాంపూలని ఉపయోగించాలి.రసాయనాలు తక్కువగా ఉండే షాంపూని వాడాలి. కుంకుడుకాయ వంటి సహజ పదార్థాలతో తయారైన షాంపూలని ఉపయోగించాలి.జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వటం, హెయిర్ డ్రైయర్లు వాడటం, స్టైలింగ్ చేయటం వంటివి చేస్తే వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి.అధిక ఒత్తిడి జుట్టు రాలే సమస్యకు ప్రధాన కారణం. కాబట్టి ఆందోళన, ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.