Saturday, November 15, 2025
Homeగ్యాలరీPragya Jaiswal: బ్లాక్ ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న బాలయ్య భామ

Pragya Jaiswal: బ్లాక్ ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న బాలయ్య భామ

Pragya Jaiswal: బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ మరోసారి సోగసుల విందు చేసింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రోళ్ల మైండ్ పోతుంది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.

ప్రగ్యా జైస్వాల్.. 1991 జనవరి 12న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది.
2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ మూవీ డేగతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2015లో వచ్చిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ నటి.
ఆ తర్వాత నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
బాలయ్య అఖండ, డాకు మహరాజ్ సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది ప్రగ్యా.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ బ్యూటీ అందాలకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad