Saturday, November 15, 2025
Homeగ్యాలరీRashi Singh: అందమే అసూయపడేలా రాశి సింగ్ అందాలు

Rashi Singh: అందమే అసూయపడేలా రాశి సింగ్ అందాలు

Rashi Singh latest Photos: భూతద్దం భాస్కర్, ప్రసన్న వదనం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రాశి సింగ్ అందాల వడ్డించడంలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

రాశి సింగ్ ‘జెమ్’ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పోస్టర్, శని, ప్రేమ్ కుమార్ భూతద్దం భాస్కర్, ప్రసన్న వదనం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఈ చిన్నది 14 ఏళ్ల వయసులోనే ఓ కమర్షియల్ యాడ్ చేసింది.
మెుదట ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత నటన మీద ఇష్టంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆఫర్స్ తగ్గడంతో ఈ బ్యూటీ తాజాగా అందాల విందు చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad