Saturday, November 15, 2025
Homeగ్యాలరీRitu Varma: బెడ్ పై రెచ్చిపోయిన రీతూ వర్మ.. మరి ఇంతలా..

Ritu Varma: బెడ్ పై రెచ్చిపోయిన రీతూ వర్మ.. మరి ఇంతలా..

Ritu Varma Bold Show: ఎప్పుడు పద్దతిగా కనిపించే రీతూ వర్మ హాట్ ట్రీట్ ఇచ్చింది. బెడ్ పై అందాల ఆరబోసి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

- Advertisement -
పెళ్లిచూపుల బ్యూటీ రీతూ వర్మ గ్లామర్ డోస్ పెంచింది. ఎన్నడూ లేని విధంగా బోల్డ్ షోతో రెచ్చిపోయింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బెడ్ పై అందాల జాతర చేసింది. ఇందులో రీతూ చాలా హాట్ గా కనిపిస్తోంది.
రీతూవర్మ ఈ ఏడాది రెండు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మజాకా హిట్ గా నిలిచినా.. దేవికా అండ్ డానీ ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కోలీవుడ్ లో ఓ మూవీ చేస్తోంది.
రీతూ వర్మ స్వస్థలం హైదరాబాద్. ఈమె 1990 మార్చి 10న జ‌న్మించింది.
ఈమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. పెళ్లి చూపులు సినిమాతో ఫేమస్ అయింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad