Sunday, November 16, 2025
Homeగ్యాలరీPayal Radhakrishna: తడిసిన అందాలతో తాపం రేపుతున్న టాలీవుడ్ బ్యూటీ

Payal Radhakrishna: తడిసిన అందాలతో తాపం రేపుతున్న టాలీవుడ్ బ్యూటీ

Payal Radhakrishna viral pics: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ నది ఒడ్డున అందాలు ఆరబోసింది. ఈమె తడిసిన అందాలను చూసేందుకు కుర్రకారు క్యూ కడుతున్నారు. మీరు ఓ లుక్కేయండి.

పాయల్ రాధాకృష్ణ ఆగస్టు 13, 1996న భారతదేశంలోని కర్ణాటకలో జన్మించారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2017లో “బెంగళూరు అండర్ వరల్డ్” అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆహాలో ప్రసారమైన ‘తరగతి గది’ దాటి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నిన్ను చేరి, ప్రసన్నవదనం వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో మాంచి యాక్టివ్ గా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ భామ నది ఒడ్డున చీరకట్టులో అందాలు ఆరబోసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad