Saturday, November 15, 2025
Homeగ్యాలరీPriyanka Jawalkar: చీరకట్టులో కనికట్టు చేస్తున్న తెలుగమ్మాయి

Priyanka Jawalkar: చీరకట్టులో కనికట్టు చేస్తున్న తెలుగమ్మాయి

Priyanka Jawalkar latest photoshoot: టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్ చీరకట్టులో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్‌లో ఉన్న కొద్దీ మంది తెలుగు హీరోయిన్స్ లో ప్రియాంక జవాల్కర్ ఒకరు.
ఈ అనంతపురం అమ్మాయి తాజాగా చీరకట్టులో కనికట్టు చేస్తోంది. ఈ అమ్మడు సోయగాలకు కుర్రకారు మెస్మరైజ్ అవుతోంది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సావాలా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత నటించిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిన ఈ అమ్మడకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
దీంతో ప్రియాంక చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంది. మ్యాడ్ స్క్వేర్‌, టిల్లు స్క్వేర్‌ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad