Saturday, November 15, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: బోల్డ్ ఫోటోషూట్ తో మెంటలెక్కిస్తున్న పూనమ్

Poonam Bajwa: బోల్డ్ ఫోటోషూట్ తో మెంటలెక్కిస్తున్న పూనమ్

Poonam Bajwa Bikini Stills: చబ్బీ బ్యూటీ పూనమ్ బజ్వా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ బ్యూటీ బికినీ స్టిల్స్ కుర్రకారులో వేడి పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

సీనియర్ నటి పూనమ్ బజ్వా తన హాట్ నెస్ తో నెట్టింట వేడి పుట్టిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బికినీలో అదిరిపోయే అందాల ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పంజాబీ కుటుంబానికి చెందిన పూనమ్ బజ్వా 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది.
తొలుత మెడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 2005లో మిస్ పూణె అందాల పోటీలో విజేతగా నిలిచింది.
2005లో నవదీప్ హీరోగా నటించిన ‘మొదటి సినిమా’ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నాగార్జున, నయనతార లీడ్ రోల్స్ చేసిన ‘బాస్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది.
అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మకాం కోలీవుడ్ కు మార్చింది. అక్కడ వరుస అవకాశాలను అందుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad