Saturday, November 15, 2025
HomeTop StoriesTripti Dimri: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న యానిమల్ బ్యూటీ

Tripti Dimri: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న యానిమల్ బ్యూటీ

Tripti Dimri Bold look: యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ న్యూయార్క్ నగరంలో జరిగిన విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.

ఇటీవల న్యూయార్క్ నగరంలో విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో త్రిప్తి దిమ్రీ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఈ ఫ్యాషన్ లో అందాలు ఆరబోసి మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది త్రిప్తి.
యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ఈ చిన్నది ‘దఢక్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ రొమియో, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
1994 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో జన్మించింది త్రిప్తి. ఈమె కుటుంబం ఉత్తరాఖండ్‌లోని చమోలికి చెందినది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad