Homeగ్యాలరీVaani Kapoor: వయ్యారాల వాణీ బక్కచిక్కినా అందమే!

Vaani Kapoor: వయ్యారాల వాణీ బక్కచిక్కినా అందమే!

వాణీ కపూర్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ.. నాని ‘ఆహా కళ్యాణం’ తో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. అమ్మడికి ఆఫర్లు రావడమే తక్కువ అనుకుంటే అందులోనూ సరైన హిట్ అస్సలు పడట్లేదు. ప్రొఫెషన్ ఎలా ఉన్నా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గానే ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News