Friday, May 9, 2025
Homeగ్యాలరీVaishnavi Chaitanya : బ్లాక్ డ్రెస్‏లో వైష్ణవి క్లాసీ లుక్స్.. స్టైలిష్ ఫొటోస్ వైరల్..!

Vaishnavi Chaitanya : బ్లాక్ డ్రెస్‏లో వైష్ణవి క్లాసీ లుక్స్.. స్టైలిష్ ఫొటోస్ వైరల్..!

హీరోయిన్‌గా తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ కావడంతో వైష్ణవి చైతన్య పేరు ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.

- Advertisement -

బేబీ సినిమా తర్వాత వైష్ణవి అవకాశాలు పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారుతోంది.

ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వైష్ణవి లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

జాక్ మూవీలోని ‘కిస్’ సాంగ్ రిలీజైన వెంటనే వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వైష్ణవి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.

గత సినిమాల్లానే జాక్ లోనూ వైష్ణవి తెలంగాణ యాసలో నటించనుందని సమాచారం.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వైష్ణవి రెగ్యులర్‌గా ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా ఇటీవల బ్లాక్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి.

వైష్ణవి కొత్త ఫోటోస్ వైరల్ అవుతుండగా, నెటిజన్లు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News