పప్పుల్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైర్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది.
కార్తీక మాసం వచ్చేసింది. ఈ టైమ్‌లో చాలా మంది మాంసాహారం ముట్టుకోరు.
మరి శరీరానికి ప్రోటీన్ ఎలా అందుతుంది. దానికోసం నాన్‌వెజ్ మాత్రమే తినాలా ఏంటి? ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్స్‌లో కూడా పుష్కలంగా ప్రోటీన్ అందుతుంది.
పప్పుల్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైర్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది.
పప్పు ధాన్యాలు తింటే గుండె సమస్యలు, షుగర్, అధిక బరువు, క్యాన్సర్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కిడ్నీ బీన్స్‌లో కూడా పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. శనగల దగ్గర్నుంచీ, రకరకాల బీన్స్‌లు కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్.
పచ్చి బఠానీలు ఇందులోనూ పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఓ కప్పు పచ్చి బఠానీల్లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
నట్స్, సీడ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ప్రోటీన్ పోషకాలు ఉంటాయి. బాదం ఓ ఔన్స్ పరిమాణంలో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
బ్రకోలీ, పాలకూర, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, బ్రస్సెల్ స్ప్రౌట్స్‌లో ప్రోటీన్ ఉంటుంది. ఇక పండ్లలో జామ, మల్బరీస్, బ్లాక్ బెర్రీస్, అరటిపండ్లలో కూడా ప్రోటీన్ ఉంటుంది.