HomeTop StoriesVIROSH wedding: ఘనంగా 'విరోష్' వెడ్డింగ్.. వైరల్ అవుతున్న ఫొటోలు.! Top Storiesగ్యాలరీ VIROSH wedding: ఘనంగా ‘విరోష్’ వెడ్డింగ్.. వైరల్ అవుతున్న ఫొటోలు.! By ramana February 26, 2026, 7:33 pm Share FacebookTwitterCopy URLWhatsApp విజయ్, రష్మిక జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ సినీ సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. గత కొంతకాలంగా సినీ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ ఇరువురూ తమ పెళ్లి విషయాన్ని ఖరారు చేశారు. విరోష్ బంధం త్వరలో ఒకటి కాబోతుందంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టకేలకు గురువారం ఈ జంట ఏడడుగులు వేశారు. ఉదయం 10.10 కి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకి సంబంధించిన ఫొటోలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని రష్మిక పోస్ట్ చేసింది. నా చిరకాల స్నేహితురాలిని భార్యగా చేసుకున్నా.. అంటూ విజయ్ పోస్ట్ చేశాడు.. FacebookInstagramTwitterWhatsAppYoutube TagsVijay Devarakondavijay rashmikaVirosh Share FacebookTwitterCopy URLWhatsApp Previous articleVirosh: తెలుగు, కొడవ సంప్రదాయాలతో.. దంపతులుగా మారిన ‘విరోష్’Next articleRam Charan: డెడ్లైన్ ప్రెజర్లో ‘పెద్ది’ టీమ్! సంబంధిత వార్తలు | RELATED ARTICLES Top Stories CP Sajjanar: ‘గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్.. జాగ్రత్త.!’ March 14, 2026 Top Stories Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం March 14, 2026 Top Stories Bandi Sanjay: బండి సంజయ్ యాత్రలో తేనెటీగల దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు March 14, 2026 Latest News Prasadam: మానవ జీవితం పరమాత్ముని దివ్య ప్రసాదం CP Sajjanar: ‘గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్.. జాగ్రత్త.!’ Ustad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అదిరిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం Anushka Shetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క! Tragedy: భూపాలపల్లిలో విషాదం.. బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు మృతి Hot Water Benefits: ఖాళీ కడుపుతో వేడి నీళ్లు.. సోషల్ మీడియా ట్రెండ్ వెనుక ఉన్న అసలు నిజాలివే MANN-PISHACH: ఐఫోన్లో షూటింగ్.. రూ. ౩౩ వేల బడ్జెట్తో సినిమా.. ‘తుంబాడ్’ దర్శకుడి ప్రయోగం అదిరింది Pins and needles: రాత్రిపూట చేతి తిమ్మిర్లు.. భయపడకండి, అసలు కారణం ఇదే Bandi Sanjay: బండి సంజయ్ యాత్రలో తేనెటీగల దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు