Friday, June 6, 2025
Homeగ్యాలరీVishnu Priya: విష్ణు పాప అందాలు అరాచకం.. దానికి రెడీ అంటూ హింట్ ఇస్తోందా..?

Vishnu Priya: విష్ణు పాప అందాలు అరాచకం.. దానికి రెడీ అంటూ హింట్ ఇస్తోందా..?

ఇటీవల కాలంలో టీవీ యాంకర్లు కూడా.. హీరోయిన్లను పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. గ్లామర్ పరంగా కూడా తమేమీ తీసిపోము అనే విదంగా లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. అలా వారిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రతియ.

- Advertisement -

తనదైన స్టైల్‌తో యాంకరింగ్ చేస్తూనే.. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఆకట్టుకుంటి ఈ ముద్దగుమ్మ. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుని షేక్ చేస్తోంది.

సూపర్ హాట్ లుక్స్‌తో రెచ్చిపోతోంది విష్ణు ప్రియ. అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా విష్ణు తన ఎద అందాల విందు చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొట్టింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

విష్ణు బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి పాపులర్ అయ్యింది. అ తర్వాత టీవీ షోస్ లో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. పోవే పోరా టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది.

ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ. అవకాశం దొరికితే వెండితెరపై కూడా అందాల విందు చేయడానికి రెడీ అన్నట్లు హింట్స్ ఇస్తోంది విష్ణు. స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హింట్ ఇస్తోంది. మరి విష్ణు వెండి తెరపై ఎలా మెరుస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News