Vishnupriyaa Hot Photos:యాంకర్ విష్ణుప్రియ శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ లో అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ సేద తీరుతూ ఫోటోలను షేర్ చేసింది.
- Advertisement -

ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాల ఫొటోలు మతి పోగొడుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ.. యూట్యూబ్ ప్రైవేట్ వీడియో సాంగ్స్ తోనూ పాపులర్ అయింది.

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ లో కంటెస్టెంట్ గా తన అందచందాలతో ఆకట్టుకుంది.

రీసెంట్ గా స్టార్ మాలో వచ్చిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లోనూ సందడి చేసింది.

ఇటీవల ‘వాంటెడ్ పండుగాడు’ సినిమాతో అభిమానులను అలరించింది.

అందాల అరబోతకు సిద్ధమయ్యే ఈ ముద్దుగుమ్మ అవకాశం దొరికితే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయిందట.
