Saturday, November 15, 2025
Homeగ్యాలరీAshika Ranganath: బ్లాక్ ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న విశ్వంభర బ్యూటీ

Ashika Ranganath: బ్లాక్ ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న విశ్వంభర బ్యూటీ

Ashika Ranganath latest photos: ‘నా సామిరంగ’ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన అందాలతో కుర్రకారుకు కంటి మీద నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి ఆషికా రంగనాథ్.
‘క్రేజీ బాయ్’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే శాండల్ వుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
‘అమిగోస్’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత నాగార్జునతో ‘నా సామిరంగ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలో నటిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad