Saturday, November 15, 2025
Homeగ్యాలరీYashika Aannand: బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న యాషిక.. కుర్రాళ్ల గుండెలు గిల గిల..

Yashika Aannand: బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న యాషిక.. కుర్రాళ్ల గుండెలు గిల గిల..

Yashika Aannand Bold photos: కోలీవుడ్ బ్యూటీ యాషిక ఆనంద్ అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ లో చాలా బోల్డ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

యాషిక ఆనంద్.. 1998 ఆగస్టు 04న న్యూఢిల్లీలో పుట్టి చెన్నైలో స్థిరపడింది.
టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2016లో ‘ధురువంగల్ పత్తినారు’ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
2018లో ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత కోలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2లోకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ చిన్నదానికి 2021లో భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మూడు నెలలు ఆస్పత్రిలో ఉండి నవంబరులో కోలుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ ను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad