
కోలీవుడ్ బ్యూటీ యాషిక ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

2018లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “నోటా” సినిమాలో ఈమె పొలిటీషియన్ గా నటించింది.

ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో తెలుగులో ఆఫర్లు రాలేదు.

“బిగ్ బాస్” షో (తమిళం) తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాషిక.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

దీంతోపాటు టీవీ షోస్, సీరియల్స్ మెరుస్తూ ఆకట్టుకుంది.

సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ గా నిలుస్తోంది యాషిక.

ఈ అమ్మడికి నటిగా కంటే ఐటెమ్ సాంగులే బాగా గుర్తింపు తెచ్చాయి.

దీంతో తన అందాల విందుతో అలరిస్తోంది యాషిక. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది.

తాజాగా ఈ భామ గ్లామర్ ట్రీట్ తో రెచ్చిపోతోంది.

సోషల్ మీడియాలో యాషిక పెట్టిన ఫోటోలు నెక్ట్స్ లెవెల్ అంటున్నారు నెటిజన్లు.