Saturday, November 15, 2025
Homeగ్యాలరీYukti Thareja: బికినీలో అందాల ఊచకోత

Yukti Thareja: బికినీలో అందాల ఊచకోత

Yukti Thareja Bikini pics: టాలీవుడ్ నయా బ్యూటీ యుక్తి తరేజా బికినీలో మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

యుక్తి తరేజా 2002 జనవరి 5న హర్యానా రాష్ట్రంలోని కైతాల్ లో జన్మించింది.
2023లో వచ్చిన నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2019లో నాల్గవ స్థానంలో నిలిచింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో ఈమె ఒకరు.
రీసెంట్ గా ఈ బ్యూటీ థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లి.. అక్కడ ఎంజాయ్ చేస్తోంది.
అక్కడ ఈ బ్యూటీ బికినీలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad