Friday, September 20, 2024
Homeహెల్త్Black heads remover: బ్లాక్ హెడ్స్ పోవాలంటే..

Black heads remover: బ్లాక్ హెడ్స్ పోవాలంటే..

బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా పోవు మళ్లీ వస్తుంటాయి

ముఖంపై ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ పోవాలంటే కొన్ని సహజమైన టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే..
 బేకింగ్ సోడా బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది.
 నిమ్మరసం కూడా బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది.
 ఉప్పు నీళ్లు కూడా బ్లాక్ హెడ్స్ ను పోగొడతాయి.
 టూత్ పేస్టు ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది.
 తేనె వల్ల కూడా బ్లాక్ హెడ్స్ పోతాయి..
 ఉడకబెట్టని గుడ్డు కూడా ముఖంపై ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News