Friday, April 4, 2025
Homeహెల్త్Dont mix Tea and these foods: టీ తాగుతూ మంచింగా? అస్సలు మంచిది కాదు!

Dont mix Tea and these foods: టీ తాగుతూ మంచింగా? అస్సలు మంచిది కాదు!

శెనగపిండితో చేసిన వంటలు, టీ మంచి కాంబినేషన్ కాదు

టీ తాగేటప్పుడు ఇవి తినొద్దు

- Advertisement -

టీ తాగే అలవాటుందా? సహజంగా టీ తాగేటప్పుడు చాలామంది మంచి ఫుడ్స్ తింటుంటారు. ఇంకొందరు డిఫరెంట్ ఫుడ్ అలవాట్లతో టీని తాగుతుంటారు. అలాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. ముఖ్యంగా టీ తాగే ముందు కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఉదాహరణకు కొందరు టీ తాగేటప్పుడు నిమ్మరసం లాంటివి తీసుకుంటుంటారు. ఆ అలవాటు మానుకోవాలి. అలాగే పండ్లు, పెరుగులాంటివి కూడా తినకూడదు.

చాలామంది టీ తాగేటప్పుడు శెనగపిండితో చేసిన మంచిగ్ ఐటమ్స్ కాంబినేషన్ ఎంజాయ్ చేస్తారు. ఆ
అలవాటు కూడా ఆరోగ్యకరం కాదు. వీటితోపాటు టీ తాగేటప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News