Friday, September 20, 2024
Homeహెల్త్gardening: మొక్కలు పెంచుతున్నారా..

gardening: మొక్కలు పెంచుతున్నారా..

మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా…అయితే వాటికి సంబంధించిన కొన్ని విషయాలు..
మొక్కలకు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోయకూడదు.  ఉదయం తొమ్మిది గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తే ఏపుగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్లను కరివేపాకు చెట్టుకు పోస్తే ఏపుగా పెరుగుతుంది.
కాలిపోయిన బ్యాటరీలను పగలగొట్టి అందులో ఉన్న పదార్థాలను మొక్కల మొదళ్లల్లో వేస్తే ఏపుగా పెరుగుతాయి. మొక్కలకు తెగుళ్లు రాకుండా, పురుగు పట్టకుండా ఉండాలాంటే ఆవాలను బాగా నూరి ఆ మిశ్రమాన్ని కుండిలో ఉన్న మట్టిలో బాగా కలిపేయాలి. ఇలా చేస్తే మొక్కలకు తెగులు సోకదు. గులాబీ మొక్కల్లో ఉల్లిపాయ తొక్కలు లేదా టీ పొడి వేస్తే పూచిన గులాబీలు మంచి వాసన వస్తాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News