Tuesday, January 28, 2025
Homeహెల్త్Heart attack: హార్ట్ అటాక్ వస్తుందని 3 గంటల ముందే తెలుస్తుంది!

Heart attack: హార్ట్ అటాక్ వస్తుందని 3 గంటల ముందే తెలుస్తుంది!

SRT చేయమని చెప్పండి

గుండెపోటు రావడానికి మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు. ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం. ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ చొక్కలింగం ప్రకారం:-
ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు; మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు; ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో
ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది.

- Advertisement -

గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు. మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం.

ఏదయిన ఒక వివాహ వేడుకలో, బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే, మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి. కానీ తనకు ఏమీ జరగలేదు, నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు.

మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుస్తుకోవడానికి వారిని
S TR చేయమని చెప్పాలి..

STR అంటే:

SMILE (నవ్వమని చెప్పటం),
TALK (మాట్లాడమని చెప్పటం)
RAISE BOTH HANDS ( రెండు చేతులును పైకెత్తమని చెప్పటం)
ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి.

వారు ఈ మూడింటిని సరిగ్గా చేయాలి! ఇందులో ఏ ఒకటైన వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే! వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు.

ఈ లక్షణం తెలిసి 3 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణనష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు. వారు ఈ మూడింటిని బాగా మరియు సరిగ్గా చేసినట్లయ్తే, మరింత ధృవీకరించకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టాలని ఇటీవలి వైద్య అధ్యయనం చెబుతోంది.

తప్పక వారిని వారి నాలుకను బయటకు చాచమని అడగాలి వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే, వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు, వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకే వైపు కుడి లేదా ఎడమ వైపుకు వంగి ఉంటే తదుపరి 3 గంటలలోపు ఎప్పుడైనా, వారికి ఎటాక్ కలుగవచ్చు.

ఇది చదివిన ప్రతి ఒక్కరూ కుల,మత భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో అందరికి అవగాహన కల్పించవలసిందిగా మనవి. వైద్యుల గణాంకాల ప్రకారం దీన్ని అందరికి చేరవేయడం ద్వారా 10 శాతం మరణాన్ని నివారించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News