Saturday, November 15, 2025
Homeహెల్త్Natural hair care: హెయిర్ రెసిపీస్

Natural hair care: హెయిర్ రెసిపీస్

ఆముదం నూనె, కొబ్బరినూనె మిశ్రమాన్ని తలకు రాసుకుంటే దెబ్బతిన్న శిరోజాలు బాగవుతాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే ఆముదం నూనె, రోజ్ మేరీ ఆయిల్ రెండింటినీ కలిపి రాసుకోవాలి. జుట్టు బాగా పెరగాలంటే కొబ్బరినూనె, ఆముదంనూనె, దాల్చిన చెక్క కలిపి తలకు రాసుకోవాలి. జుట్టు కొసలు చిట్లకుండా ఉండాలంటే ఆముదం నూనె, అవకెడో నూనె కలిపి అంచులకు పట్టించాలి. రఫ్ హెయిర్ కు అరటిపండు గుజ్జు, ఆముదం నూనె కలిపి రాస్తే వెంట్రుకలు మ్రుదువుగా అవుతాయి. తలలోని చుండ్రు పోవాలంటే ఆముదం నూనె, తీయబాదం నూనె, టీట్రీ ఆయిల్ మూడింటినీ కలిపి తలకు రాసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad