Sunday, September 8, 2024
Homeహెల్త్Vegetable buying is an art: కూరగాయలు కొనేటప్పుడు..

Vegetable buying is an art: కూరగాయలు కొనేటప్పుడు..

 వంకరగా ఉన్న క్యారెట్ లను కొనొద్దు. వాటి తొక్క నిగ నిగలాడుతూ తాజాగా ఉన్న క్యారెట్లను కొనాలి.

- Advertisement -

 ఆకుపచ్చగా లేని, పైతొక్క నున్నగా ఉండే బంగాళా దుంపలను కొనాలి.

 కాలిఫ్లవర్ కొనేటప్పుడు దాని ఆకులు ఆకుపచ్చగా ఉంటేనే కొనాలి.

 గట్టిగా ఉండి, ముదురు రంగులో ఉన్న అల్లాన్ని కొనాలి.

 పైపొరలో తేమ ఉంటే ఆ ఉల్లిపాయలను కొనొద్దు.

 వేళ్లు ఉన్న, ఎటువంటి మచ్చలు లేని బీట్ రూట్ దుంపలను కొనాలి.

 తొడిమ ఆకుపచ్చని రంగులో ఉండి, తోలు తాజాగా ఉన్న వంకాయలను కొనాలి.

 ఆకు కూరలు కొనేటప్పుడు ఆకుల మీద తెల్ల మచ్చలు, రంధ్రాలు లాంటివి లేకుండా చూసుకోవాలి. ఆకుకూరల కాడలు లేతగా ఉన్నాయా లేదా గమనించుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News