రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్ర మెద్వదేవ్ చెబుతున్న విషయాలు అత్యంత సెన్సేషనల్ గా మారాయి. అమెరికా కొత్త అధ్యక్షుడిగా అతి త్వరలో ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపడతారని మెద్వదేవ్ చెప్పటం విశేషం. కానీ అమెరికాలో అంతర్యుద్ధం జరగటం ఖాయమని, 2023లో ఇది జరుగుతుందని రష్యా చెబుతుండటం అమెరికన్లకు షాక్ ఇస్తోంది. పుతిన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మెద్వదేవ్ ఇలా జోస్యం చెబుతుండటం బేస్లెస్ కాకపోయి ఉండచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. టెక్సాస్ అమెరికా నుంచి విడిపోతుందని కూడా ఆయన అంచనాలు వేసి చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఆర్థిక మాంద్యం అమెరికాను చిగురుటాకులా వణికిస్తుందని, ఆయన చెబుతుండటం ఓ పెద్ద అలర్ట్ గా మారింది.
American Prez: అమెరికా అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్, యూఎస్ లో సివిల్ వార్..రష్యా జోస్యం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES