Sunday, July 7, 2024
Homeఇంటర్నేషనల్Australia: ఆస్ట్రేలియాలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం

Australia: ఆస్ట్రేలియాలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం

ఆస్ట్రేలియా దేశంలోని అడిలైడ్ సిటీలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఇక్కడి తెలుగు వారి ఆహ్వానం మేరకు శ్రీ స్వామి వారి కల్యాణోత్సవం బుధవారం సాయంకాలం 6 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో అడిలైడ్ లో నివసిస్తున్న తెలుగు వారంతా భక్తిశ్రద్ధలతో హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈవో గీతారెడ్డి యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను దృశ్యరూపకముగా ఆస్ట్రేలియా భక్తులకు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News