Sunday, July 7, 2024
Homeఇంటర్నేషనల్Australia: ఆస్ట్రేలియాలో యాదగిరీశుని కళ్యాణోత్సవ వేడుకలు

Australia: ఆస్ట్రేలియాలో యాదగిరీశుని కళ్యాణోత్సవ వేడుకలు

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీ లో తెలుగు కల్చరల్ అసోసిషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో యాదగిరీశుని కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది. కళ్యాణంలో పాల్గొనేందుకు మెల్బోర్న్ నగర వాసులు ఉత్సాహంగా వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో గీత మాట్లాడుతూ .. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ కేటాయించడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వహించి యాదగిరిగుట్టలో ఆలయ పునర్నిర్మాణము చేశారన్నారు. తెలుగువారు ఇండియా పర్యటనలో భాగంగా తప్పకుండా యాదాద్రి దేవస్థానానికి రావాలంటూ ఆమె ఆహ్వానించారు. కళ్యాణం అనంతరం మెల్బోర్న్ లో కళ్యాణం ఏర్పాటు చేసిన ఇండియన్ కల్చర్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియాలో సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News